రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు సంరక్షణ చట్టం తీసుకురావాలి : వినోద్ కుమార్
Ex MP Vinod Kumar Fires on CM Revanth : ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచేలా మాట్లాడారని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు.
Category
🗞
NewsTranscript
00:00I am not here to see the difference between government teachers and private teachers.
00:06I am here to see the difference between government teachers and private teachers.
00:13I am here to see the difference between government teachers and private teachers.
00:18I am here to see the difference between government teachers and private teachers.
00:23Primary schools, middle schools, high schools, intermediate colleges, degree colleges, PG colleges,
00:30even universities have joined the private sector.
00:33That is why we need a law for teaching and non-teaching faculty.
00:45We need a welfare act.
00:47We need a welfare act.