• last year
Dog Show at Vijayawada : రోడ్డుపై భౌ భౌ అంటూ అందరిపై అరిచే శునకాలు అందంగా ముస్తాబు అయ్యాయి. చక్కగా చొక్కా, గౌనుతో సోకు చేసుకుని షోకు రెడీ అయ్యాయి. డాగ్​ షో లో పాల్గొన్న వారిని ఎంతో ఆకర్షించాయి.

జంతు పోషకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఫ్లీ ల్యాండ్ ఆర్గనైజేషన్​ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన డాగ్​ షో ఆకట్టుకుంది. నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన జంతు ప్రేమికులు తాము ప్రేమతో పెంచుకుంటోన్న శునకాలతో కలిసి పోటీల్లో పాల్గొన్నారు. ర్యాంపు పై నడిపిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Category

🗞
News
Transcript
00:00My Outro For My 20th Birthday
00:30My Outro For My 20th Birthday
01:00My Outro For My 20th Birthday

Recommended