DGP Jitender Responds to Sandhya Theatre Stampede : పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, పౌరుల భద్రత తమకు ముఖ్యమని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై డీజీపీ స్పందించారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.
Category
🗞
NewsTranscript
00:00Allu Arjun is concerned. We have nothing personally against any individual. But at the same time,
00:09all should be responsible to the citizens of the state. They should understand that
00:15safety and security of the citizens is the utmost important for everyone. And they should
00:21also follow it. They are heroes in films, but in ground also they should understand
00:27the problems of the society. Promotion of a film is not that important as important of the safety of the citizens.
00:36So, something wrong has happened. So, we should all understand that such incidents are not good for the safety and security of the citizens.