• 2 days ago
Man BP Down and Fell into Canal in Tenali Of Guntur District : ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయిన చిరు వ్యాపారి మూడు రోజుల పాటు అందులోనే ఉండిపోయిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగుచూసింది. తెనాలి మారిస్ పేటకు చెందిన సుభాని తోపుడు బండి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి కాలువలో పడటంతో తలకు గాయమైంది. గాయంతో పైకి రాలేక సుభాని అక్కడి చెత్తపై మూడు రోజులు గడిపాడు. నీరసంతో గట్టిగా అరవలేని పరిస్థితి.

Category

🗞
News
Transcript
01:00I have a BP of 172. I had tea in the morning. I will come back at 5.30. I will come and have tea.
01:21How many days have passed?
01:22Three days.
01:23Now I am coming back alone. My BP has gone down. I fell down. There is a stone on my head. I fell down because of the stone. I got hurt.
01:37Who did you fall on?
01:39I fell down because of the BP.
01:41Are you drinking water from the well?
01:45Yes.
01:46What do you do?

Recommended