Recent reports from Mollywood gives us a good news that Music Maestro AR Rahman has been roped in for Prithviraj’s Aadujeevitham. It is reported that Rahman agreed to do the music of the movie and an official announcement about this will be out soon.
"సైరా.. నరసింహారెడ్డి" టీంకు పెద్ద షాకే ఇచ్చాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు రెహమాన్ అంటూ కొన్ని నెలల కిందట ఘనంగా ప్రకటించింది చిత్ర బృందం. కానీ ఇటీవలే తాను ఈ సినిమా చేయట్లేదంటూ చెప్పాడు రెహమాన్.అసలు మేటర్ లోకి వెళ్తే..
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.చిరంజీవి 151వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ చేస్తున్నాడని వచ్చిన వార్తలపై తాజాగా ఏ.ఆర్. రెహమాన్ స్పందించారు.
ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్‌తో ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ గుర్తింపుని పొందుతుందని చిత్ర యూనిట్ ఎంతో ఆశపడింది. అయితే తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న మ్యూజిక్ కన్సర్ట్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రెహమాన్ ఈ చిత్రంపై వివరణ ఇచ్చారు. "ఈ సినిమాకి సంగీతం అందించే అవకాశం వచ్చింది కానీ, చేయలేకపోతున్నాను.
మెగాస్టార్ చిరంజీవిగారు నా అభిమాన హీరో. ఆయన సినిమాకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కానీ, బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాని చేయలేకపోతున్నాను. ఈ విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను'' అంటూ ఏ. ఆర్. రెహమాన్ ఈ చిత్రం గురించి తెలిపారు.

Category
🎥
Short film