Prabhas fans twitter war with hero Siddharth regaeding #100DaysToKingPRABHASBday issue. "Day by day the #Hashtag is becoming a joke... I think people can laugh at a joke. Nobody needs to leave Twitter. Relax, take a deep breath and laugh at a joke.How is that fun? Being abused by people is common on twitter. Social media culture and fan behaviour has gone to another level of abuse. Why should anyone be scared to make a joke? People need to get serious and angry about many serious issues; not about jokes! Jokers will joke:)" Siddharth tweeted.
#100DaysToKingPRABHASBday
#Prabhas
అభిమానులు తాము అభిమానించే హీరోల సినిమాలైనా, బర్త్ డే వేడుక అయినా ఒక పండగలా జరుపుకుంటారు. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో తమ హీరో పేరుతో హాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం ఇపుడు ఒక ఆనవాయితీగా మారింది. అందరి హీరోల మాదిరిగానే హీరో ప్రభాస్ అభిమానులు కూడా తమ రెబల్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని వందరోజుల ముందుగానే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. #100DaysToKingPRABHASBday అంటూ ట్విట్టర్లో సందడి పెట్టారు. దీనిపై తమిళ హీరో సిద్ధార్థ్ కామెంట్ చేయడం ప్రభాస్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
100 రోజుల తర్వాత ప్రభాస్ బర్త్ డే అయితే ఏంటి? ఆ తర్వాత బర్త్ డే 465 రోజుల తర్వాత వస్తుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇలా అనవసరమైన హాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయొద్దు అనే హితబోధ చేసే ప్రతయ్నం చేశాడు.
సిద్ధార్థ్ కామెంట్లతో కలత చెందిన ఫ్యాన్స్.... నువ్వు ఇదే ట్వీట్ అజిత్, విజయ్, రజనీ బర్త్ డే సమయంలో చేసే దమ్ముందా? నువ్వు ఇలాంటి ట్వీట్ చేసిన మరుక్షణమే నువ్వు ట్విట్టర్ వదిలిపోయేలా చేస్తారు... అంటూకౌంటర్ ఇచ్చారు.

Category
🎥
Short film