• 7 years ago
స్యాండిల్ వుడ్ (కన్నడ చిత్ర పరిశ్రమ)లో ప్రముఖ నటుడు, విలన్, పోలీసు పాత్రల్లో నటిస్తున్న ధర్మా మీద సినీనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశ్లీల వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ తన దగ్గర ఇప్పటి వరకు రూ. 15 లక్షలు తీసుకుని మళ్లీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
మూడు నెలల క్రితం ప్రముఖ నటుడు ధర్మా అతని కారు డ్రైవర్ నవీన్ తో కన్నడ నటి (35)కి ఫోన్ చేపించాడని సమాచారం. ఆర్ఆర్ నగర్ లో షూటింగ్ ఉందని రావాలని సమాచారం ఇచ్చారు. తరువాత ఆమె ఆర్ఆర్ నగర్ కు వెళ్లింది. ఆ సందర్బంలో షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని ఆమెకు ధర్మా, నవీన్ చెప్పారని తెలిసింది.
#woman
#dharma
#kannada
#police
#cheating

Category

🗞
News

Recommended