• 7 years ago
Actress Rambha shared bright and beautiful pictures from her baby shower on Instagram page on Tuesday. Rambha danced and have loads of fun all through the ceremony as is event from the photo album she opened for her Instagram.
#Rambha
#Instagram
#babyshower
#photoalbum

ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో అందం, పెర్ఫార్మెన్స్‌తో యువతను ఉర్రూతలూగించిన రంభ తర్వాత ఇంద్రకుమార్ అనే బిజినెస్‌మెన్‌ను పెళ్లాడి కెనడలోని టోరంటోలో సెటిలైన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు లాన్య(7), సాషా(3) అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. త్వరలో రంభ-ఇంద్రకుమార్ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గర్భవతిగా ఉన్న రంభ శ్రీమంతం వేడుక ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు రంభ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Recommended