రిచ్ కిడ్స్ లక్ష్యంగా 'ఓజీ డ్రగ్‌' గ్యాంగ్ దందా - సమాచారం ఇస్తే రూ.2లక్షల రివార్డ్

  • yesterday
Police Arrested Drug Racket in Hyderabad : హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయి. విదేశాల నుంచి ఖరీదైన డ్రగ్స్‌ తెప్పించి నగరంలో విక్రయిస్తున్నారు. విద్యార్థులను బానిసలుగా మార్చి దందా కొనసాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు టీజీ-న్యాబ్‌ పోలీసులు. ముగ్గురు విక్రేతలతోపాటు 8మంది వినియోగదారులను పోలీసులు అరెస్టు చేశారు.