కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారయత్నం - బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్

  • 25 days ago
Police Arrested Two People In Rape Case : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. ఉద్యోగం పేరుతో యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది.

Recommended