ఎన్టీఆర్ బ్లాక్​లో రెచ్చిపోతున్న దొంగలు

  • 21 days ago
Thieves in Vijayawada NTR Block: విజయవాడ..! రాష్ట్రానికే తలమానికమైన ప్రాంతం. కీలకమైన విభాగాధిపతుల నిలయం. ఒకప్పుడు పటిష్ట నిఘా, భద్రతకు పేరు. రానురానూ భద్రత డొల్లగా మారింది. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్టీఆర్ ఆడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పరిసరాలు దొంగలకు, అరాచక శక్తులకు అడ్డాగా మారాయి. రాత్రైతే కనీసం లైట్లూ వెలగని దుస్థితి. జగన్‌ హయాంలో పర్యవేక్షణ పూర్తిగా పడకేయగా భద్రతనూ గాలికొదిలేశారు. ఫలితంగా వాహనాల అపహరణ, పార్కింగ్‌ సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recommended