'రేవంత్‌ రెడ్డి ప్రవర్తన తాలిబన్లను తలపిస్తోంది'

  • last month
Vemula Prashanth Reddy Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి అపరిచితుడు, ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రవర్తన తాలిబన్లను తలపించేలా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలు నాలుగున్నర గంటలు నిలబడి అడిగినా మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న ఆయన, ముఖ్యమంత్రి మాటలకు సబితమ్మ కన్నీటి పర్యంతమయ్యారని తెలిపారు.

Category

🗞
News
Transcript
01:00Tell me it's down.

Recommended