'ఫేక్‌ జగన్‌ నువ్వు మారవు నీ ఫేక్‌ మూకలు మారరు'

  • 2 days ago
Minister Lokesh About Sandhya rani Son Birthday Video Issue : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొడుకు పుట్టిన రోజు వేడుకలపై వచ్చిన పలు తప్పుడు ప్రచారాలను మంత్రి ఖండించారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందిస్తూ ఇటువంటి ప్రచారాలు చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తగిన విధంగా బుద్ది చెప్తామని అన్నారు.

Category

🗞
News

Recommended