• 7 years ago
Pujita Ponnada and Aishwarya Gorak Cute Speech at "The Prank" Motion Poster launch
‘ది ప్రాంక్’ మూవీ పోస్టర్ లాంచ్
శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ సంస్థలో కొత్త చిత్రం డిజిటల్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసారు ఈ సందర్భంగా మహానుభావుడు సినిమాతో మరో హిట్ కొట్టిన దర్శకుడు మారుతీ, పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు.,
ఫ్రాంక్ సినిమా హీరోయిన్స్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ ఫ్రాంక్ సినిమా కధ చెప్పినప్పుడు చాల కొత్తగా అనిపించింది నిజంగా ఇలాంటి కధ నేనుఎప్పుడు వినలేదు ఈ సినిమాలో చెయ్యటం సంతోషంగా వుంది ఈ కధ వున్నది ఉన్నట్టుగా తీస్తే చాలా బాగుంటుంది. మరుతిగారు., రాజ్ గారు రావటం సంతోషంగా వుంది ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ధన్యవాదాలు అని అన్నారు.,
ఫ్రాంక్ సినిమా మరో హిరోయిన్ ఐశ్వర్య గోరక్ మాట్లాడుతూ రాజ్ గారు రావటం సంతోషంగా వుంది ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ధన్యవాదాలు అని అన్నారు., ఈ సినిమా తప్పకుండ అందరికి నచ్చుతుంది అని అన్నారు. ఈ వేడుకలో మారుతీ మాట్లాడుతూ..సినిమా పోస్టర్ చాల క్రియేటివ్ గా వుంది.,చాలా ఆసక్తికరంగా వుంది.,సినిమాకి ''ఫ్రాంక్'' అని పేరు పెట్టాలంటే చాలా ధైర్యం వుండాలి.,ఈ పోస్టర్ చూస్తుంటే అర్ధం అవుతుంది సింగపూర్ పైన ఈ పోస్టర్ డిసైన్ చెయ్యటం చూస్తుంటే దర్శకుడు మహేష్ ఎంత బాగా తీసారో అర్ధం అవుతుంది.,ఈ సినిమా హిందీలో కూడా చెయ్యటం చూస్తుంటే చాలా నమ్మకం కలుగుతుంది.,ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నా అని తన అభిప్రాయం తెలియజేశారు.

Recommended