రోడ్లు వేయమని సీఎం రేవంత్​ను వేడుకున్న బాలుడు

  • 2 months ago
Boy Video Message on Road Problem : ఆడుకునే వయసులో అభివృద్ధి కోసం అర్జీ చేశాడు ఓ బాలుడు. అది కూడా ఎవరికో సాదాసీదా వ్యక్తికి కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను విన్నవించాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గుంతలుగా మారిన తమ డివిజన్​లో రోడ్లను బాగు చేయాలంటూ, ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య అంటూ• ముఖ్యమంత్రిని వేడుకున్నాడు. ఆ బాలుడు వేడుకోలు వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Category

🗞
News
Transcript
00:00Hi Reverend Grandfather, My name is Vishwajeet, my colony name is Naxman Residual Colony Banyan Nagar.
00:12We have a lot of animals, but we are very poor.
00:18We are very poor.
00:21A lot of people are living below the ground.
00:24But we are not able to do anything.
00:26A lot of people are dying, but no one is doing anything.
00:29If the Govt. does nothing, what can we do?
00:33If we could find a solution, that would be great, but we are not able do anything.
00:37We have no water.
00:39I have no water.
00:40What can I do?
00:41Please understand.
00:43Please.
00:44We need to help our parents.
00:46We need to help our family.
00:49We need to help our families.
00:53Please help them.
00:59Please, Pattaya, please!

Recommended