మీ రాజకీయ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం

  • 6 days ago
ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్నపాత్రుడని మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయనకు చాలా అనుభవం ఉందని అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే పోరాటం, ఓ పౌరుషమని కొనియాడారు. పార్టీ ఏ ఆదేశాలిచ్చినా, అవకాశమిచ్చినా అయ్యన్న సద్వినియోగం చేసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.